ETV Bharat / state

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్​తో.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

Ontario Province of Canada: తెలంగాణ ప్రభుత్వం కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్​తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నేడు న్యూదిల్లీలో జరిగిన ఐసీబీసీ వార్షిక సమావేశంలో కుదుర్చుకున్న ఈ అవగాహన ఒప్పందం ఈవీ, ఏరోస్పేస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి కొత్త సహకార రంగాలను జోడిస్తుందని సమాచారమిచ్చారు.

కెనడా​తో.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
కెనడా​తో.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
author img

By

Published : Nov 28, 2022, 8:29 PM IST

Telangana Government Agreement with Ontario Province of Canada: కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒంటారియో ఆర్థికాభివృద్ధి, వాణిజ్య మంత్రి వీక్ ఫేడేలీ, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కలిసి నేడు న్యూదిల్లీలో జరిగిన ఐసీబీసీ వార్షిక సమావేశంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈవీ, ఏరోస్పేస్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి కొత్త సహకార రంగాలను జోడిస్తుందని సమాచారమిచ్చారు. టొరంటోలో కొలిషన్ 2023, హైదరాబాద్‌లో ఇండియా జాయ్ 2023 వంటి ఫ్లాగ్‌షిప్ ఈవెంట్‌లలో పరస్పర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.