గుంటూరులో గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్‌లోని దివ్యాంగుల వసతి గృహంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. పండ్లు పంపిణీ చేశారు.
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ప్రజలు గర్వకారణంగా చెప్పుకునే వ్యక్తి గల్లా జయదేవ్ అని రావిపాటి సాయి కృష్ణ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులపై తెలుగు ప్రజల గొంతుగా పార్లమెంట్లో పోరాడుతున్నారన్నారని చెప్పారు.
ఇవీ చదవండి: