గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పర్యటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. అన్నదాతలను వెంటనే సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: