క్విట్ ఇండియా(ఆగస్టు 9) ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్యను హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే గిరిధర్, కలెక్టర్ ఆనంద్ కుమార్లు ఘనంగా సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సుచరిత అన్నారు.
ఇదీ చదవండి
కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య