ETV Bharat / state

'రాజధాని రైతుల త్యాగాలను గుర్తించండి'

రాజధాని అమరావతికి సంఘీభావంగా తాడికొండలోని గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రైతుల త్యాగాలను గుర్తిద్దాం... రాజధాని అమరావతిని కాపాడుకుందామంటూ నినాదాలతో హోరెత్తించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-December-2019/5521488_farmers-protest.mp4
రాజధాని అమరావతికి సంఘీ భావంగా తాడికొండలో ధర్నా
author img

By

Published : Dec 28, 2019, 9:24 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద రాజధాని అమరావతికి సంఘీభావంగా రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు గంటసేపు గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు బైఠాయించారు. 'రైతుల త్యాగాలను గుర్తిద్దాం... రాజధాని అమరావతిని కాపాడుకుందాం' అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రహదారి పక్కనే వంటావార్పు చేపట్టారు.

farmers protest in thadikonda
రాజధాని అమరావతికి సంఘీ భావంగా తాడికొండలో ధర్నా

ఇదీ చూడండి: 'రాజధానిని తరలిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధం'

AP_GNT_06_28_THADIKONDA_LO_RAITHULA_DHARNA_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI ( ) రాజధాని అమరావతికి సంఘీభావంగా గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద రైతులు పెద్దఎత్తున బైఠాయించారు. గుంటూరు-అమరావతి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు గంటసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం రహదారి పక్కనే వంటావార్పు చేపట్టారు. రైతుల త్యాగాలను గుర్తిద్దాం... రాజధాని అమరావతిని కాపాడుకుందామంటూ నినాదాలతో హోరెత్తించారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు....SPOT...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.