రాజధాని ప్రాంతంలోని ఎస్సీ రైతులపై మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. ఆర్కే వ్యాఖ్యలను నిరసిస్తూ రాయపూడిలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు.
ఆళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నంబర్ 41 ప్రకారం ఇష్టపూర్వకంగానే తాము భూములిచ్చినట్టు స్పష్టం చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో రైతుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: