సైబర్ నేరగాళ్లు కొంతమందిని టార్గెట్ చేసుకుని.. ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి.. డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా.. గుంటూరు తూర్పు ట్రాఫిక్ ఎస్సై శ్రీహరికి సంబంధించిన ఫేస్‌బుక్‌ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. తన పేరుతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ గుర్తుతెలియని వ్యక్తులు.. 25వేల రూపాయలు కావాలని సందేశాలు పంపారు. అయితే.. ఆ ఫేస్‌బుక్ అకౌంట్ నకిలీదని.. ఎవరూ డబ్బులు పంపించందవద్దని.. ఎస్‌ఐ కోరారు. ప్రస్తుతం ఈ సందేశం పేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది.
ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు.. డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్లు - fake face book account for si in guntur district updates
ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గుంటూరు ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీహరి ఫేస్‌బుక్ అకౌంట్‌నే హ్యాక్ చేసేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ సైబర్ నేరస్థులు రూ. 25వేలు అడిగారు. ఆ ఫేస్‌బుక్ అకౌంట్ నకిలీదని ఎవరూ డబ్బులు పంపించొద్దని ఎస్‌ఐ కోరారు.