కొవిడ్ వైరస్‌పై వారిది అలుపెరుగని పోరాటం. విరామం ఇవ్వని నిస్వార్థ సేవ. విధుల్లో వారి అంకితభావం నిరుపమానం. కరోనాపై పోరాటంలో వైద్యులతోపాటు నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న సేవలు.. రోగుల ప్రశంసలు పొందుతున్నారు.
రేయింబవళ్లు చెప్పలేని ఒత్తిడితో సతమతమవుతున్నా.. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నా.. వారి కార్యదక్షతను మాత్రం వీడటం లేదు. నిరంతకరం రోగుల బాగోగులు చూసుకుంటూ వారి ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ ఇంటికి పంపడమే తమ లక్ష్యమంటున్న గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి నర్సులతో.. మా ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.
ఇదీ చదవండి: