గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావును మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పరామర్శించారు. మానసిక ఒత్తిడివల్ల కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చిందని నేతలు చెప్పారు. ప్రస్తుతం కోడెల ఆరోగ్యం మెరుగుపడిందని, వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి