లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అపార్ట్మెంట్ కాపలదారులకు అమరావతి కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ యోగశాల వద్ద సంస్థ తరఫున అన్ని వర్గాల వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ వంతు సాయం చేసినట్లు సంస్థ నిర్వాహకులు రాజేంద్ర, రావిపాటి సాయి తెలిపారు.
గుంటూరులో నిత్యావసర వస్తువులు పంపిణీ - Amaravati Kamma Jana Samiti latest news
లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న అపార్ట్మెంట్ కాపలదారులకు అమరావతి కమ్మ జన సమితి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
గుంటూరులో నిత్యావసర వస్తువులు పంపిణీ