గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుంచి బొలెరో వాహనంలో విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం పల్టీలు కొడుతూ... డివైడర్ను ఢీ కొట్టింది. క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స నిర్వహించి... చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: