ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చంద్రగిరి ఏసురత్నం అందించారు. నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 7.35 లక్షల రూపాయలు వచ్చాయన్నారు.
లబ్ధిదారులకు గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో చెక్కులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు త్వరితగతిన సహాయం అందినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:
సింహాచలం గోశాలలో పాతవారినే నియమించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశం