ETV Bharat / state

నవులూరులో అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ శ్రీకారం.. భూమిపూజ చేసిన కమిషనర్​ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

CRDA: నవులూరులో అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. లేఅవుట్‌లోని రోడ్డు పనులకు కమిషనర్​ వివేక్​ యాదవ్​ భూమిపూజ చేశారు.

CRDA
CRDA
author img

By

Published : Jul 18, 2022, 12:45 PM IST

CRDA: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఫ్లాట్లలోని అభివృద్ధి పనులకు సీఆర్​డీఏ శ్రీకారం చుట్టింది. సీఆర్​డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 23 కోట్ల రూపాయలతో ఎంఐజి ప్లాట్​లలో.. సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారులు, మురుగుకాలువల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కమిషనర్​ తెలిపారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం వల్ల పనులు ఆగాయని.. తగ్గిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని కమిషనర్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.