కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కండ్లకుంటలో ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో కోడెల బంధువులు నివసిస్తున్నారు. కోడెల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా స్థానిక పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు. కొత్త భవనాలు నిర్మించారు. అయినా తాను చదువుకున్న తరగతి గదిని మాత్రం తన జ్ఞాపకంగా అలాగే ఉంచారు. ఇప్పటికీ పెంకులతో కూడిన ఆ భవనం ఆలాగే ఉంది. కోడెల మృతితో ఆ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తమ ఊరికి చేసిన సేవలను మననం చేసుకుంటున్నారు.
కోడెల స్వగ్రామం కండ్లకుంటలో విషాదఛాయలు - kandlakunta
మాజీ స్పీకర్ కోడెల మరణంతో ఆయన స్వగ్రామం కండ్లకుంటలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఆయన గ్రామానికి చేసిన సేవలను స్మరించుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ గ్రామానికి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు మరణించడాన్ని వాళ్లు జీర్జించుకోలేకపోతున్నారు. కోడెల లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కండ్లకుంటలో ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో కోడెల బంధువులు నివసిస్తున్నారు. కోడెల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా స్థానిక పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు. కొత్త భవనాలు నిర్మించారు. అయినా తాను చదువుకున్న తరగతి గదిని మాత్రం తన జ్ఞాపకంగా అలాగే ఉంచారు. ఇప్పటికీ పెంకులతో కూడిన ఆ భవనం ఆలాగే ఉంది. కోడెల మృతితో ఆ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తమ ఊరికి చేసిన సేవలను మననం చేసుకుంటున్నారు.
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడి గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు అని కడప డిఎస్సి సూర్యనారాయణ తెలిపారు. ఈ ఆత్మహత్య ఘటన పైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి రాసినటువంటి లేఖను కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ సూర్య నారాయణ తెలిపారు. అయితే ఆ లేఖలో ఉన్న సమాచారం మేరకు విచారణ కొనసాగిస్తామని డిఎస్పి వెల్లడించారు. వివేకా హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి విచారణకు కనిపించిన తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
byte: సూర్యనారాయణ, డిఎస్పి, కడప.
Body:డీఎస్పీ వాయిస్
Conclusion:కడప