గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 645కు చేరింది. ఆదివారం వచ్చిన ఫలితాలలో 14 కొత్త కేసులు బయటపడ్డాయి... గుంటూరులో 3, నరసరావుపేటలో 3, తాడేపల్లిలో 3, చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోని సంపత్‌నగర్, కోబాల్ట్ పేటలో కొత్తగా కేసులు రాగా, ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్థులకు కరోనా సోకింది. మాదలలో కరోనా పాజిటివ్ సోకిన ఒక మహిళకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు.
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం మరో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 645కు చేరింది.
గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 645కు చేరింది. ఆదివారం వచ్చిన ఫలితాలలో 14 కొత్త కేసులు బయటపడ్డాయి... గుంటూరులో 3, నరసరావుపేటలో 3, తాడేపల్లిలో 3, చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గుంటూరు నగరంలోని సంపత్‌నగర్, కోబాల్ట్ పేటలో కొత్తగా కేసులు రాగా, ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్థులకు కరోనా సోకింది. మాదలలో కరోనా పాజిటివ్ సోకిన ఒక మహిళకు బంధువులు అంత్యక్రియలు నిర్వహించటంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభణ : రెండు రోజులు..29 కేసులు !