ETV Bharat / state

గవర్నర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Aug 3, 2020, 1:46 PM IST

cm wishes
cm wishes

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన గవర్నర్.. ఆయు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్​లో సీఎం తెలిపారు.

  • రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికొకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని తెలిపారు. మహమ్మారి వ్యాపిస్తున్న కారణంగా రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్​లో శుభాభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: ఈ- కామర్స్‌లో ఇష్టారాజ్యానికిక చెల్లుచీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.