ETV Bharat / state

cm jagan: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్​కు సీఎం జగన్​ నివాళి

author img

By

Published : Sep 5, 2021, 1:28 PM IST

మాజీ రాష్ట్రపతి, భారత రత్న.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్.. ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

cm jagan tributes to Sarvepalli Radhakrishnan
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్​కు సీఎం జగన్​ నివాళి

నేడు మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్​ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌.. పాల్గొన్నారు.

ఇదీ చదవండీ.. తాడిపత్రిలో వైకాపా నాయకుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.