గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అధికారుల ఆదేశాలు పక్కనపెట్టి అమ్మకాలు జరుపుతున్న చికెన్ దుకాణాలపై మున్సిపల్ కమిషన్ర్ కేసు నమోదు చేశారు. దుకాణాల యజమానుల తీరుపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసాహారాలను ఊరి చివర పూడ్చివేశారు. ఎవరైనా అమ్మకాలు జరిపితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కేసులు 405... ఆ రెండు జిల్లాల్లోనే 157