ETV Bharat / state

సీఎం జగన్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు -చంద్రబాబు

..

Chandrababu pressmeet
చంద్రబాబు ప్రెస్ మీట్
author img

By

Published : Feb 9, 2023, 4:09 PM IST

Updated : Feb 9, 2023, 5:10 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది -చంద్రబాబు
  • శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది -చంద్రబాబు
  • శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని కేంద్రం తెలిపింది -చంద్రబాబు
  • అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది -చంద్రబాబు
  • అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది -చంద్రబాబు
  • ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం అఫిడవిట్‌లో తెలిపింది -చంద్రబాబు
  • రాష్ట్రం తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని కేంద్రం స్పష్టంగా తెలిపింది -చంద్రబాబు
  • వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది -చంద్రబాబు
  • లేని అధికారం ఆపాదించుకుని రాజ్యాంగ విరుద్ధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారు -చంద్రబాబు
  • చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారింది -చంద్రబాబు
  • రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించకుండా సీఎం అసత్యాలు మాట్లాడుతున్నారు -చంద్రబాబు
  • విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు -చంద్రబాబు
  • చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారు -చంద్రబాబు
  • పార్లమెంటు మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారు -చంద్రబాబు

Last Updated : Feb 9, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.