ETV Bharat / state

'కోడెల కుమారుడు, కుమార్తెపై 10 కేసులు నమోదు' - కోడెల ఫ్యామిలి

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై గుంటూరు జిల్లా నరసరావుపేటలో పది కేసులు నమోదయ్యాయని డీఎస్పీ రామవర్మ తెలిపారు.

cases_filed_on_kodela_shivaprasad_son_and_daughter
author img

By

Published : Jun 19, 2019, 8:49 AM IST

కోడెల కుమారుడు, కుమార్తెలపై అక్రమంగా డబ్బులు తీలుకున్నారని, రియల్ ఎస్టేట్​లో అన్యాయం గా డబ్బులు వసూళ్లు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని అనేక రకాల కేసులపై ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి... ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

కోడెల కుమారుడు, కుమార్తెపై 10 కేసులు నమోదు

Muzaffarabad, PoK, June 18, 2019: Massive protests have erupted in the illegally occupied territory of PoK after the state police unleashed barbarity on locals who were compelled to take to roads in the line of their demands seeking termination of projects on river Neelum and Jhelum. The local police which largely works at the commands of Islamabad arrested around 60 protestors and manhandled many others. The protests over the issue flared up about two months ago to stop the illegal and indiscriminate diversion of water of the rivers that have adversely affected the environment as well lives of the people in the region.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.