ఏపీఎస్‌ఆర్టీసీ సరుకు రవాణా కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం చేపడుతోంది. ఆర్టీసీకి చెందిన ఉద్యోగి రామాంజనేయులు వినూత్నంగా చిన్న మైకు చేతబట్టి ప్రధాన కూడళ్లలోని దుకాణాలు, వ్యాపార సంస్థల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆర్టీసీ సరుకు రవాణా సేవలను గురించి మైకు ద్వారా తెలుపుతూ గుంటూరు నగరమంతటా ప్రచారం చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కార్గో సేవల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీచదవండి