ETV Bharat / state

సహకార సొసైటీతో.. పేద బ్రహ్మణులకు మేలు: కోన - guntur lo Brahmina Co-operative Credit Society prarambham

గుంటూరులో బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా పాల్గొన్నారు.

Brahmin Co-operative Credit Society in guntur latest news
author img

By

Published : Oct 16, 2019, 6:07 PM IST

బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీతో పేద బ్రహ్మణులకు మేలు..

గుంటూరులో బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించుకోవటం సంతోషదాయకమని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. సొసైటీ ద్వారా నిరుపేద బ్రాహ్మణుల అభివృద్ధికి అవకాశం కలిగిందని చెప్పారు. ఈ సొసైటీలో 53 వేల మంది షేర్ హోల్డర్లుగా నమోదు అయ్యారని.. రానున్న 5 సంవత్సరాలలో లక్షమందిని చేర్పించేలా ముందుకు సాగుతామని చెప్పారు. బ్రాహ్మణులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ భవన్ నిర్మించి అన్ని రకాల కార్యక్రమాలకు ఒక్కటే వేదికగా మార్చుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా పాల్గొన్నారు.

ఇదీ చూడండి

గవర్నర్​తో అమెరికా కాన్సుల్‌ ప్రతినిధుల భేటీ

Intro:విజువల్స్ బైట్స్ mojo 765 ద్వారా పంపాను...

గుంటూరులో బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రారంబించుకోవటం సంతోషదాయకమని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు.
సొసైటీ ద్వారా నిరుపేద బ్రాహ్మణులు, బతికి చెడ్డ వారి అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. క్రెడిట్ సొసైటీలో 53వేల్ మంది షేర్ హోల్డర్లుగా నమోదు అయ్యారని, రానున్న 5 సంవత్సరాలలో లక్షమందిని చేర్పించేలా ముందుకు సాగుతామని చెప్పారు. బ్రాహ్మణులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు సొసైటీ ఉపయోగపడుతుంది. బ్రాహ్మణ భవన్ నిర్మించి అన్ని రకాల కార్యక్రమాలకు ఒక్కటే వేదికగా మార్చుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ముస్తఫా పాల్గొన్నారు.
Bite: కోన రఘుపతి, శాసనసభ ఉప సభాపతి
: మల్లాది విష్ణు, ఎమ్మెల్యేBody:గుంటూరు పశ్చిమConclusion:Kit no765
భాస్కరరావు
8008574897

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.