కరోన వైరస్‌పై గుంటూరులో అవగాహన నిర్వహించారు. కుబేర టవర్స్‌లోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖ వైద్యులు, వృద్ధులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో ఎలా మెలగాలి అనే అంశాలను వైద్యులు వెల్లడించారు. అనంతరం సదస్సు హాజరైన వృద్దులకు ఉచితంగా హోమియా మందులను పంపిణీ చేశారు.
కరోనాపై హోమియోపతి వైద్యుల అవగాహన సదస్సు
వ్యక్తిగత పరిశుభ్రత, కరచాలనం చేయకపోవటం వంటి జాగ్రత్తలతో కరోనాను దరి చేయకుండా చూడవచ్చని హోమియోపతి వైద్యులు సూచిస్తున్నారు. గుంటూరులో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కరోనాపై గుంటూరులో హోమియోపతి వైద్యుల అవగాహన సదస్సు
కరోన వైరస్‌పై గుంటూరులో అవగాహన నిర్వహించారు. కుబేర టవర్స్‌లోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖ వైద్యులు, వృద్ధులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో ఎలా మెలగాలి అనే అంశాలను వైద్యులు వెల్లడించారు. అనంతరం సదస్సు హాజరైన వృద్దులకు ఉచితంగా హోమియా మందులను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి-కరోనా ఎఫెక్ట్ : పిడుగురాళ్లలో రోడ్డుపక్క దుకాణాలు మూసివేత