ETV Bharat / state

ఆటో బోల్తా.. ఒకరు మృతి - సత్తెనపల్లి-రుద్రవరం మధ్య రోడ్డు ప్రమాదం

ఆటో బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

Auto overturns
ఆటో బోల్తా పడి ప్రమాదం.. ఒకరు మృతి
author img

By

Published : Jan 22, 2021, 12:37 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి - రుద్రవరం మధ్య కొత్తరోడ్డుపై ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఏసురత్నం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ముప్పాళ్ల మండలం తొండపి నుంచి సత్తెనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:

అంతుచిక్కని వ్యాధితో 21 మంది అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.