గుంటూరు జిల్లా దాచేపల్లిలో కుల పంచాయితీ విషయంలో సంభాషణ జరుగుతున్న టైంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఒక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారణాయుధాలతో దాడి చేశారని స్థానికులు వివరించారు. ఈ గొడవ ఏ పార్టీకి సంబంధించింది కాదని బిసి నాయకులు దేవళ్ల రేవతి తెలిపారు.
ఇవీ చదవండి: వివాహ వేడుకలో ఘర్షణ.. 11 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు