ETV Bharat / state

'ప్రతిపక్షనేతను విమర్శించడానికే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు'

author img

By

Published : Jul 20, 2019, 7:31 PM IST

తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడానికే శాసనసభ సమావేశాలు నిర్వహించారని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు.

ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్

గత ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం గురించి చర్చించడానికి సమావేశాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తెనాలి నుంచి మంగళగిరి దాకా నాలుగు వరుసల రహదారి మంజూరైందన్నారు. త్వరలో ఈ రహదారికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామన్నారు.

ఇదీచవండి

అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..

Intro:AP_ONG_21_20_ JORUGA PARUTUNNA RANGANAYAKASWAMY GUNDAM_AVB_AP10135

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పుల్లల చెరువు గ్రామం వద్ద గల రంగస్వామి గుండానికి వరద పోటెత్తింది.కొండల మీద నుంచి జారి జాగ్రత్త పడుతున్నటువంటి జలధార చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.గత ఆరు నెలలుగా వర్షం లేక ఇబ్బందిపడుతున్నటువంటి ప్రజలకు అన్నదాతలకు ఈ వర్షO ఎంతో ఊరటనిచ్చిందిBody:Reporter--- ChandrasekharConclusion:Cellno--9100075307
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.