గుంటూరు ఆర్.అగ్రహారం శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా అలకరించిన అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా , పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు.
ఇదీచూడండి.శ్రీవారి గరుడ వాహన సేవకు తితిదే విస్తృత ఏర్పాట్లు: ఈవో