వ్యాయామ కళాశాలలో చేరేందుకు ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ పీఈ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు... నాగార్జున విశ్వవిద్యాలయంలో పలితాలు విడుదల చేశారు. ఫలితాలలో మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును కర్నూలుకు చెందిన హారిక, ద్వితీయ ర్యాంకును ప్రకాశం జిల్లాకు చెందిన రేవతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినీల ప్రియదర్శిని సొంతం చేసుకున్నారు. ఈనెల 17 నుంచి ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు చెప్పారు.
పీఈ సెట్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా - released
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏఎన్యూ నిర్వహించిన ఏపీ పీఈ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిల్లో ఆమ్మాయిలు అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.
వ్యాయామ కళాశాలలో చేరేందుకు ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ పీఈ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు... నాగార్జున విశ్వవిద్యాలయంలో పలితాలు విడుదల చేశారు. ఫలితాలలో మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును కర్నూలుకు చెందిన హారిక, ద్వితీయ ర్యాంకును ప్రకాశం జిల్లాకు చెందిన రేవతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినీల ప్రియదర్శిని సొంతం చేసుకున్నారు. ఈనెల 17 నుంచి ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు చెప్పారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం లో లో ఆక్రమణల తొలగింపునకు యంత్రాంగం నడుం కట్టింది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు కమిషనర్ నల్లనయ్య వార్డు సందర్శన లో కాలువలపై ఆక్రమణలను గుర్తించారు ట్రాఫిక్ సమస్యతో పాటు కాలువలు శుభ్రం ఆక్రమణలు అడ్డంకిగా ఉండటం వాటి తొలగింపునకు చర్యలు చేపట్టారు పట్టణంలోని రాయగడ రోడ్డు శివారు నుంచి బెలగాం శివారు వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలువల పైన ఆక్రమణలను తొలగిస్తున్నారు ముఖ్యంగా వ్యాపారస్తులు కాలువలపై నిర్మాణాలు చేపట్టారు దీంతో శుభ్రత పనులకు ఆటంకం ఎదురవుతుంది ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ అ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు
Conclusion:దుకాణాలముందు కట్టిన తడకల తొలగిస్తున్న కార్మికులు యంత్రాలతో తొలగింపు ప్రచారం బోర్డులు తొలగిస్తున్న సిబ్బంది