ఫిరంగిపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని పలు గ్రామల్లోలోక్సభ అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ప్రచారం చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి చదవండి
మాకు ఎవరితో పొత్తు లేదు.. ఆ అవసరమూ లేదు!