ETV Bharat / state

ప్రధాని మోదీ సూచనలను పాటించండి: పవన్ - pawan kalyan latest news

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని... జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్ తెలుగు ప్రజలను కోరారు. ఆరోజు అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని విజ్ఞప్తి చేశారు. తానూ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని పవన్ చెప్పారు.

pawan kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 20, 2020, 7:10 PM IST

పవన్​కల్యాణ్

కరోనాపై పోరుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనలను ప్రజలందరూ పాటించాలని... జనసేనాని పవన్​కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమవ్వాలని పవన్ కోరారు. వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి బాల్కనీలో నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా సంఘీభావం తెలపాలని కోరారు.

ఇదీ చదవండి: ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ-మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.