ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అఖిల భారత వ్యవసాయం సంఘం ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్ల వానతో బొప్పాయి, అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయిన వారికి వీలైన తొందరగా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగొళ్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఇదీ చూడండి: