ETV Bharat / state

రేపు తెదేపాలోకి ఆదిశేషగిరిరావు! - undefined

ఘట్టమనేని ఆదిశేషగిరిరావును తెలుగదేశం లోకి ఆహ్వానించనున్న పార్టీ బృందం.

రేపు తెదేపాలో చేరనున్న ఆదిశేషగిరిరావు
author img

By

Published : Feb 2, 2019, 7:43 PM IST

నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని కృష్ణ నివాసంలో తెదేపా బృందం శేషగిరిరావును ఆహ్వానించనుంది. అధిష్ఠానం తరపున బుద్దా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, జలీల్‌ఖాన్ అక్కడికి వెళ్లనున్నారని సమాచారం.

Intro:AP_SKLM_23_02_aurobindo parisaram_karimikulu_padhayathra_av_latchumunaidu
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉన్న అరబిందో యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా 56 మందీని విధులు తొలిగించి 50 మంది ఫై అన్యాయంగా కేసులు బనాయించడం పై 500 మంది కార్మికులు పైడి భీమవరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర గా నడుచుకుంటూ బయలుదేరారు. దీంతో పాటు పర్సన్ లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు వేతన సవరణ కింద తీసుకురాకుండా పనికి తగ్గ వేతనం చెల్లించాలని కార్మికుల ఆందోళన చేపట్టారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికుల పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ము కాయడం తో కార్మికుల తో ఆడుకుంటున్నాను అని వాపోయారు. ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం స్పందించి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుని తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Body:అరవింద కార్మికుల పాదయాత్ర

Conclusion:అరబిందో కార్మిక పాదయాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.