గుంటూరులో 35 అడుగుల భారీ మట్టి వినాయకుడు - 35 feets vinayaka at guntur
గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. ప్రముఖలు, రాజకీయనాయకులు ఈ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ విగ్రహ విశేషాలపై మా ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న సమాచారాన్ని చూడండి.
Intro:మాజీ ముఖ్యమంత్రి y s రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు (మండలం)పంచాయితీ కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని MLA పర్వత ప్రసాద్ ఆవిష్కరించారు..దేశానికే ఆదర్శవంతంగా పరిపాలన చేసిన ఘనత వైఎస్సార్ ది అని MLA పర్వత అన్నారు..ఆనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ళో రోగుళకు పళ్ళు రోట్టేళు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమంలో పేద్ద సంఖ్య ళో వైఎస్సార్ శ్రేణులు పాల్గొన్నారు..