ETV Bharat / state

'నాగార్జున సాగర్ జలాశయం వద్ద 144 సెక్షన్' - guntur district latest news

నాగార్జున సాగర్ జలాశయం వద్ద 144 సెక్షన్ విధించనున్నట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వెల్లడించారు. జలాశయం సందర్శనకు పర్యటకులకు అనుమతి లేదని చెప్పారు.

nagarjuna sagar dam
nagarjuna sagar dam
author img

By

Published : Aug 20, 2020, 9:23 PM IST

నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుండటం వలన శుక్రవారం సాగర్ డ్యామ్ క్రస్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు గురజాల డీఎస్పీ శ్రీహరి బాబు తెలిపారు. గురువారం నాగార్జునసాగర్ బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద విలేకర్లతో ఆయన మాట్లాడారు.

'కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం వలన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు పర్యటకులకు ఎటువంటి అనుమతులు ఉండవు. సాగర్​కు వచ్చి పర్యటకులు ఇబ్బందులకు గురి కావద్దు' అని గురజాల డీఎస్పీ శ్రీహరి బాబు వెల్లడించారు.

ఇదీ చదవండి

తూర్పుగోదావరిలో శబరి వంతెనను ఢీకొన్న లాంచీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.