ETV Bharat / state

ముఖ్యమంత్రిగారూ.... మమ్మల్లి గుర్తించి.. ఉపాధి కల్పించండి....! - జగన్

సీఎం నివాస ప్రాంతం కిటకిటలాడుతుంది. సమస్యలు చెప్పడానికి వచ్చినవారు... ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ న్యాయం చేయమని అడగడానికి వచ్చే వారితో కిక్కిరిసిపోతోంది.

సీఎం నివాస ప్రాంతంలో ధర్నా
author img

By

Published : Jul 11, 2019, 12:54 PM IST

సీఎం నివాస ప్రాంతంలో ధర్నా

ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 13 జిల్లాల నుంచి వివిధ విభాగాల ఉద్యోగులు, అర్జీదారులతో జగన్ నివాస ప్రాంతం కిటకిటలాడుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే కొరుతున్నామని అర్జీదారులు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయుష్, మీ సేవా, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సమన్వయకర్తలు, గ్రామీణ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళనను కొనసాగించారు. గ్రామ సచివాలయాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ అనుమతి ఉన్న సర్వేయర్లు, ఫిషరీస్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Intro:ఏజెన్సీలో నివసిస్తున్న దళితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ దళితులు తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు పోలవరం నియోజవర్గం jeelugumilli mandal రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు దళితులు సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కు వినతి పత్రం అందజేశారు దళిత నాయకుడు బొంతు రవి తేజ మాట్లాడుతూ ఏజెన్సీలో నివసిస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వ ఫలాలు అందించటంలో పాల కులు విఫలమవుతున్నారని ఆరోపించారు ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లు నిలుపుదల చేసి తమ అభివృద్ధిని అడ్డుకున్నారని ఇల్లు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మన్యం లోని గిరిజనేతరు లను గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించాలన్నారు గిరిజనులతో పాటు దళితుల కూడా సమాన హక్కులు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు లోకేష్ నాగమణి తదితరులు పాల్గొన్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.