ETV Bharat / state

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు - తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఓ యువకుడు వాటర్​ ట్యాంక్ ఎక్కి హల్​చల్ చేశాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని, లేకుంటే ట్యాంక్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

author img

By

Published : Jan 10, 2021, 9:48 PM IST

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని, లేకుంటే వాటర్​ ట్యాంక్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఓ యువకుడు హల్​చల్ చేశాడు. రావులపాలెం కొత్తకాలనీకి చెందిన శివ కొంత కాలంగా అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించటంతో శివ ఆత్మహత్య చేసుకుంటానని వాటర్ ట్యాంక్ ఎక్కాడు.

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

సమాచారం తెలుసుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని యువకుడిని కిందికు దించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తామని గ్రామపెద్దలతో చెప్పించటంతో యువకుడు కిందకు దిగాడు. దింతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచదవండి: వీర జవాన్ కుటుంబ భూమి కబ్జా... విశ్రాంత సైనికుల పోరాటం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.