ETV Bharat / state

యానాంలో ఎన్నికల ప్రచారం.. మహిళల భారీ ర్యాలీ - యానాంలో ఎన్నికలు

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా యానాంలో వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి భద్రతను కల్పించాయి.

womens conducted rally in yanam for election campaigning
యానాంలో మహిళల ర్యాలీ
author img

By

Published : Apr 2, 2021, 4:30 PM IST

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్​ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి రంగస్వామికి మద్దతుగా వేలాది మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, యానాం మాజీ శాసనసభ్యుడు మల్లాది కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఘర్షణల నేపథ్యంలో ర్యాలీకి సీఆర్పీఎఫ్ బలగాలు పూర్తి భద్రతను కల్పించాయి.

ఇదీచదవండి.

రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.