తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రెండో శనివారం సెలవు కలిరాగా.. భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.
ఇదీ చూడండి: