ఈ సూర్య గ్రహణం సుదీర్ఘమైనదని రాజమహేంద్రవరంలోని ప్రముఖ పంచాంగ కర్త వీరభద్ర దైవజ్ఞశర్మ చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత గ్రహణం ప్రారంభమై... మధ్యాహ్నం 2 గంటల మధ్యలో కొనసాగుతుందని అన్నారు. సుమారు మూడున్నర గంటలసేపు ఈ గ్రహణం కొనసాగుతుందని తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం స్నానం ఆచరించాలని చెప్పారు. ఇలాంటి సుధీర్ఘ గ్రహణాలు 2031, 49లోనూ సంభవిస్తాయని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ప్రత్యక్షప్రసారం: దేశ వ్యాప్తంగా సూర్యగ్రహణం