ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడిలో భక్తుల శనివారం నోము

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని శనివారం 1438 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే దాదాపు లక్ష రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

vaadapalli venkateswara swamy temple east godavari district
వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం నోము నోచుకున్న భక్తులు
author img

By

Published : Jun 21, 2020, 8:38 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని శనివారం 1438 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక్కడకు 7 శనివారాల నోము నోచుకునేందుకు జనం ఎక్కువగా వస్తుంటారు. అయితే కరోనా దృష్ట్యా శనివారాలు దర్శనాలు నిలిపివేశారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు జాగ్రత్తలు తీసుకుని నిన్నటి శనివారం కూడా దర్శనభాగ్యం కల్పించారు. దీంతో భక్తజనం భారీగా ఆలయానికి విచ్చేశారు. ఈ ఒక్కరోజే దాదాపు లక్ష రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

గుంటూరు జిల్లాలో 818కి చేరిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.