శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు ముమ్మరం - ముమ్మరంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 50 వేల మంది భక్తులు హాజరవుతారు. ఫిబ్రవరి 10 - 12 వరకు ఈ సభలు జరుగుతాయి. ఈ సభల్లో పీఠాధిపతి ఉమర్ ఆలీషా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
ముమ్మరంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు
By
Published : Feb 7, 2020, 7:25 PM IST
ముమ్మరంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు