తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో చుట్టూ ఆకులు లేకుండా చెట్టు కొమ్మల నుంచి కాయలు కాశాయి. గ్రామంలోని వర్థినేని రామచంద్రరావు ఇంటి పెరట్లో ఉన్న ఈ మామిడి చెట్టుకు గతంలో రెండు కొమ్మలు విరిగిపోగా.. వాటికే చక్కగా కాయలు కాస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది.
ఇదీ చదవండి: తల్లి గర్భంలోనే కరోనాను జయించిన చిన్నారి!