ETV Bharat / state

విషాదం: నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి - East Godavari District Latest News

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురంలో విషాదం జరిగింది. నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతిచెందారు. 4 రోజుల క్రితం కుమార్తె మేరీ(40) అనారోగ్యంతో మృతిచెందగా.. కుమార్తె మృతిని తట్టుకోలేక ఇవాళ తల్లి బూరమ్మ(60) మరణించారు.

నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి

author img

By

Published : May 18, 2021, 4:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో తల్లి, కూతురు మృతిచెందారు. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పెనుపోతుల మేరీ (40) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందింది. మేరీ మరణవార్త విన్న తల్లీ పెనుబోతుల బూరమ్మ (60) ఆపస్మారక స్థితిలోకి పోయింది. నాలుగు రోజులుగా షాక్​లో ఉన్న బూరమ్మ.. గతరాత్రి గుండెపోటుతో మృతిచెందింది.

ఇదీ చదవండీ... బ్లాక్​ ఫంగస్​: లక్షణాలు.. నిర్ధరణ.. చికిత్స ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.