ETV Bharat / state

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మరో హిజ్రాకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి
author img

By

Published : Jul 21, 2019, 7:14 PM IST

రైలు నుంచి జారిపడి హిజ్రా మృతి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వెళ్తున్న ఓ రైలు నుంచి సత్య అనే హిజ్రా జారిపడి మృతి చెందింది. మరో హిజ్రా స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయట పడింది. మృతి చెందిన హిజ్రాది రాయవరం మండలం మాచవరం గ్రామంగా గుర్తించారు. శరీరం రెండు ముక్కలవటంతో ప్రమాదంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు నుంచి జారీ పడ్డారా ? లేక మరేదైనా కారణమా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు. గాయపడిన హిజ్రాను అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి... 100 రూపాయల కోసమే హత్య జరిగిందా?

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.
8712226999

యాంకర్....ఆర్టీసి కార్మికులకు వ్యతిరేకంగా బలవంతంగా డిజిటల్ చార్టులను ప్రవేశపెట్టాలన్న ఆర్టీసి యాజమాన్యం విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ఉద్యమరూపం దశ మార్చుకుంటుందని నేషనల్ మాజ్ధుర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. గుంటూరు బస్ స్టాండ్ ప్రాంగణంలో గత 13 రోజులుగా వివిధ రూపాలలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం లో ఎలాంటి చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డిజిటల్ చార్టుల పై కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి ఒక చార్ట్ మారె డిజిటల్ చార్ట్ ప్రక్రియతో కార్మికులకు అనేక ఇబ్బందులున్నాయన్నారు. డిజిటల్ చార్టుల వలన సీనియర్లు కు నష్టంతో పాటు సిబ్బందికి పదోన్నతులు కల్లగానే మిగిలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి డిజిటల్ చార్టుల రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం లోపల రద్దు చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించకపోతే రేపటి నుండి సమ్మెబాట పడతామని హెచ్చరించారు. తెల్లవారుజామున మొదటి బస్సు నిలిపివేసి ఆందోళనలు ఉద్రిక్తంగా చేస్తామని వెల్లడించారు.

Body:బైట్....ప్రసాద్రావు....ఎన్.ఎం.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.