తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులోని ఆంధ్రా భద్రాద్రి ఆలయంలో స్పీడ్ 220 నూతన చిత్రం షూటింగ్‌ను డైరెక్టర్ హర్ష ప్రారంభించారు. మెట్ట ప్రాంతానికి చెందిన కొందరు యువకులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. సినిమా పట్ల ఆసక్తితో ఈ రంగంలోకి ప్రవేశించానని నిర్మాత ఆనంద్ తెలిపారు. గతంలో నువ్వంటే పిచ్చి అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేశామని చెప్పారు.
ఇదీ చూడండి: