ఇదీ చదవండి: ఆక్సిజన్ సిలిండర్ లేదని నెబ్యులైజర్ వాడుతున్నారా?
వేసవిలోనూ శీతాకాలం చూశారా? కోనసీమలో చూడొచ్చు! - కోనసీమ అందాలు న్యూస్
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు ఉక్కపోత చంపేస్తోంది.. ఇక వచ్చే మే నెలలో అయితే వేడి ఉక్కిరిబిక్కిరి చేయనుంది. కానీ ఇలాంటి పరిస్థితిలోనూ తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఇది శీతాకాలమా అనేలా వాతావరణం ఉంది. వరిచేలపై మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి.
snow in konaseema