ఇదీ చదవండీ... రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి:సీఎం
కోనసీమలో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు - nature beauty of godavari districts
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వేసవిలో ఓవైపు మంచు కురుస్తుండగా... మరోవైపు సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవికాలం సమీపించి రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నా... శీతాకాలం మాదిరిగా మంచు విపరీతంగా కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూ రహదారులను కమ్మేస్తోంది. పంట పొలాలకు వెళ్లే రైతులు, ప్రజలు ఈ అందమైన దృశ్యాలను తిలకిస్తున్నారు.
కోనసీమ ప్రకృతి అందాలు
ఇదీ చదవండీ... రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి:సీఎం