ETV Bharat / state

తాచుపాము హల్​చల్.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి - snake halchal in rajamahendravarm east godavri dst

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తాచుపాము హల్‌చల్‌ చేసింది. కోరుకొండ రోడ్డు రత్నంపేటలోని ఓ పశువుల పాకలో ఈ పాము దూరింది. వెంటనే పాములు పట్టే ఈశ్వర్‌కు స్థానికులు సమాచారం అందించారు. 7 అడుగుల పొడవు, 5 కేజీల బరువు ఉన్న ఈ పాము గోధుమత్రాచు రకానికి చెందిందని ఈశ్వర్ గుర్తించి.. చాకచక్యంగా పట్టుకున్నాడు. అటవీశాఖ అధికారుల అనుమతితో పామును అడవిలో వదులుతానన్నాడు.

పామును చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి
పామును చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి
author img

By

Published : Feb 18, 2020, 10:29 AM IST

రాజమహేంద్రవరంలో పామును చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి

రాజమహేంద్రవరంలో పామును చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి

ఇదీ చూడండి:

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.