మహా శివరాత్రి పర్వదినాన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్.. మహా శివుని సైకత శిల్పాన్ని రూపొందించారు. సుమారు 17 గంటలు శ్రమించి తొమ్మిది అడుగుల ఎత్తు.. 22 అడుగుల వెడల్పుతో ఈ శిల్పాన్ని రూపొందించారు. ప్రకృతిని ప్రేమిద్దాం అంటూ.. శిల్పంపై నినదించారు. ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: