తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తొండంగి మండలి కొమ్మనాపల్లి సచివాలయంలో సౌజన్య సర్వేయర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది.
ఇదీ చదవండి: బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు